దివ్యాంగురాలిపై అత్యాచారం

Date:05/12/2019

ఒంగోలు ముచ్చట్లు:

ఓ పక్క దిశ ఘటన పై ఉద్యమాలు కొనసాగుతున్న .. మహిళలపై అఘాయిత్యాలకు తగ్గడం లేదు. తాజాగా ఓ మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యా చారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.    ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం జమీన్ ఉప్పలపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. రేషన్ ఇప్పిస్తాస్థానంటూ బయటికి తీసుకు వచ్చి ప్రభాకర్ అనే వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటికి వెళ్లిన తన కూతురు ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్న సమయంలో నిర్మానుష ప్రాంతంలో ఆర్తనాదాలు వినిపించడంతో ప్రభాకర్ నుంచి యాచకురాలిని రక్షించి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభాకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

 

అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి

 

Tags:Rape on Divyankarali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *