దివ్యాంగ యువతిపై అత్యాచారం

Date:27/05/2019

యాదాద్రి  ముచ్చట్లు:

యాదాద్రి జిల్లా  వలిగొండ లో దారుణం జరిగింది. మండల కేంద్రంలోని విద్యా నగర్ లో దివ్యాంగ యువతి సరికొండ కుమారి (19) స్తానికియువకుడు  అత్యాచారం జరిపాడు.ఆదివారం రాత్రి బాధితురాలి ఇంటిపక్కనే వున్న  మహేందర్ అనే వ్యక్తి ఈ దారుణానికి వడికట్టాడు. ఇంట్లో కుమారి ఒక్కతే ఉన్న సమయంలో అత్యాచారం చేసాడు. బాధితురాలకి మాటలు సరిగా రావు. విషయం తెలుసుకున్న గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయం చేయాలంటూ వలిగొండ పట్టణంలోని  చిట్యాల-భువనగిరి హైవేపై  ధర్నాకు దిగారు. రాత్రి పిర్యాదు చేసినా ఉదయం వరకు పోలీసులు  పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.

 

 వెంకన్న సన్నిధిలో సీఎం కేసీఆర్

 

Tags: Rape on rape girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *