అరుదైన పక్షులు కనుమరుగౌతున్నాయి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పక్షుల కిలకిలరావాలతో ఒళ్ళు పులకరించేది. ప్రస్తుతం వాతావరణం కాలుష్యంకావడంతో ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే అరుదైన పక్షులు అంతరించిపోతున్నాయి. జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా సాక్షి పుంగనూరు పరిసర ప్రాంతాలలో ఉన్న అరుదైన పక్షులను గుర్తించడం జరిగింది. తీతవుపిట్టలు, గువ్వలు , గోరింకలు, నల్లజాతి పిచుకలు, కొంగలు, పురేడు పక్షులు, ఉడతలు, కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అలాగే సీతాకొక చిలుకలు , నెమలి కూడ కనుమరుగౌతున్నాయి. వీటి సంతతిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Rare birds are disappearing