Natyam ad

వైఎంసిఏ బీచ్ లో కొట్టుకువచ్చిన అరుదైన భారీ పెట్టె

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖపట్నం బీచ్ కు ఒక భారీ పెట్టిలాంటిది కొట్టుకువచ్చింది. దాన్ని చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు వచ్చారు.పెట్టె దాదాపు వంద టన్నుల బరువు వుంది. పెట్టె ఎక్కడ నుండి వచ్చింది అనే విషయాన్ని ఆర్కియాలజీ శాఖ అధికారులు కూడా పరిశోధిస్తున్నారు.

 

Tags: Rare huge box washed up on YMCA beach

Post Midle
Post Midle