రేషన్‌కార్డుదారులు ఈకెవైసిలో నమోదు చేసుకోవాలి

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పరిధిలోని రేషన్‌కార్డుదారులందరు ఈకెవైసి ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 12,067 మంది ఇంకను నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. ఐదు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలందరు ఆధార్‌కార్డును పొందేందుకు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఈనెల 20వ తేదీ ఆఖరు గడువుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కుష్ఠువ్యాది నిర్మూలనపై ర్యాలీ

Tags: Ration card holders must register in the EKYC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *