నంద్యాల పట్టణంలో రేషన్ డీలర్ల నిరసన

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల పట్టణంలో సోమవారం నాడు రేషన్ డీలర్లు తాహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీలర్ల సమష్యలను పరిస్కరించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని  తాహశీల్దారు కు  అందజేశారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు యూనుస్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రజా పంపిణీ లో ప్రభుత్వాలు తీసుకున్న మార్పుల వల్ల రేషన్ డీలర్ల ఆదాయ భద్రతకు గ్యారెంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రవి. అడిషనల్ సెక్రటరీ ఫాతిమా రూరల్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు కానాల శేఖర్. తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Ration dealers protest in Nandyala town

Leave A Reply

Your email address will not be published.