మైలవరంలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా.

మైలవరం ముచ్చట్లు:

అడ్డు వచ్చిన వారిని కులాల పేర్లతో దూషిస్తున్న బోర్రగూడెం గ్రామస్తుడు ఎస్.కె కరీం…కుటుంబ సభ్యులతో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఎస్.కె కరీం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం పరిధిలో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా ఎన్నికల నేపథ్యంలో అధికారులు వారి పనుల్లో నిమగ్నమైపోయి ఉండడం గమనించిన ఈ రేషన్ మాఫియా మైలవరం మండలం అడ్డగా చేసుకొని బొర్రాగూడెం గ్రామస్తులు ఎస్.కె కరీం అతని అనుచరులతో మరియు వారి కుటుంబ సభ్యులతో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మీడియా కెమెరాకి చిక్కాడు మీడియాకి సమాచారం ఇచ్చిన వారిని కులాల పేరుతో అతను అతని కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా తిడుతున్నారని వాపోతున్నారు వీళ్ళ ఆగడాలకు అడ్డే లేదా ఎక్కడైనా అధికారులు ఈ రేషన్ మాఫియా నడిపిస్తున్న బొర్రగూడెం గ్రమస్తుడు ఎస్.కె కరీం పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

Tags:Ration mafia raging in Mylavaram.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *