Natyam ad

బెంబెలెత్తిస్తున్న పాములు

కోనసీమ ముచ్చట్లు:

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కోనసీమలో పాములు హల్చల్ చేస్తున్నాయి. పొలాలు కొబ్బరి తోటలో ఉన్న విష సర్పాలు వర్షపు నీటితో మునిగిపోవడంతో అవి ఇళ్లల్లోకి చెట్లపైకి, చొరబడుతున్నాయి. దీంతో పాములు బెడదతో జనం భయాందోళన చెందుతున్నారు. మరోపక్క కరెంటు లేక పోవడంతో విషర్పాలు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాములు వల ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఏమిటనే ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ప్రస్తుతం నేపథ్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో పాముకాటుకు అవసరమైన యాంటీ వినం ఇంజక్షన్స్ అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

Tags: Rattlesnake

Post Midle
Post Midle