సింగిల్‌విండో చైర్మన్‌ గా రవిచంద్రారెడ్డి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

సింగిల్‌విండో చైర్మన్‌గా ఎం.రవిచంద్రారెడ్డితోపాటు మరో ఇద్దరి సభ్యులను నీయమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ టి. మధుసూధనరెడ్డి నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి. మాజీ వై స్‌ ఎంపీపీగా కొనసాగిన రవిచంద్రారెడ్డిను చైర్మన్‌గా మాజీ ఎంపీటీసీ రమేష్‌బాబు, శెట్టిపేట పంచాయతీ మాజీ సర్పంచ్‌ భర్త యోగానందను త్రి సభ్య కమిటిలో సభ్యులుగా నీయమించారు. రైతుల శ్రేయస్సుకోసం అహర్నిషలు కృషిచేస్తామన్నారు.ప్రభుత్వ పథకాలను రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ నీయామకానికి కృషిచేసిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలతోపాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Ravichandra Reddy as Single Window Chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *