Ravikumar as Ramasamudram SI

రామసముద్రం ఎస్ఐగా రవికుమార్

Date:20/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం ఎస్సైగా సోమవారం జి.రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. పుంగనూరులో ఎస్ఐ పని చేస్తున్న రవికుమార్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక, కర్ణాటక మద్యం అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు కుంటామని హెచ్చరించారు. ఆటోలు కెపాసిటీకి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

పౌరసత్వ సవరణ చట్టం మతాన్ని అణచివేసేందుకే

Tags: Ravikumar as Ramasamudram SI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *