ఎస్‌ఐగా రవికుమార్‌

Ravikumar as SI

Date:21/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ రెండవ ఎస్‌ఐ గా రవికుమార్‌ను నియమిస్తూ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఎస్‌ఐ గా రవికుమార్‌ పదవి బాధ్యతలు స్వీకరించారు. కాగా పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐలుగా అరుణ్‌కుమార్‌రెడ్డి, రవికుమార్‌లు విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐని సిబ్బంది కలసి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులకు టాలెంట్‌టెస్ట్

Tags: Ravikumar as SI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *