పుంగనూరులో విశ్రాంత ఫిజికల్‌ డైరెక్టర్‌ రవీంద్ర మృతి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఫిజికల్‌ డైరెక్టర్‌ గంటికోట రవీంద్ర(68 ) సోమవారమ ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పలు ఆలయాలకు, కళాశాలల అభివృద్ధి కమిటి మెంబరుగా సేవలు అందించిన రవీంద్ర మృతి పట్ల పూర్వపు విద్యార్థులు, గాండ్ల సంఘం నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

 

Tags: Ravindra, a retired physical director, passed away in Punganur

Leave A Reply

Your email address will not be published.