రామసముద్రం ఎస్ఐగా రవీంద్ర బాబు

రామసముద్రం ముచ్చట్లు:

 

రామసముద్రం ఎస్ఐగా రవీంద్ర బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న రవికుమార్ చిత్తూరుకు బదిలీ కావడంతో మదనపల్లి తాలూకా స్టేషన్లో పిఎస్ఐగా పని చేస్తున్న రవీంద్ర బాబు రామసముద్రం ఎస్ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతానని పేర్కొన్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో రామసముద్రం ఉండడంతో అక్రమ మద్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పోలీసులు ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Ravindra Babu as Ramasamudram SI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *