ఏసీబీ వలలో రావులపాలెం సీఐ..

ఏసీబీ వలలో రావులపాలెం సీఐ..

కోనసీమ ముచ్చట్లు:

కొత్తపేట నియోజకవర్గం : రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చెయ్యగా… ఏసీబీ వలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారుగత నెలలో దొరికిన కోడి పందెం ల నిందితుడు లక్ష్మణ రాజు వద్ద నుండి 50 వేల డిమాండ్ లంచం డిమాండ్.ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐ ఆంజనేయులు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ అధికారులు.

 

Tags:Ravulapalem CI in ACB trap.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *