అమరావతి ముచ్చట్లు:
ప్రభుత్వం ఆమోదిస్తే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందించే వన్వెబ్ సేవల్ని ఆరంభిస్తామని భారతీ ఛైర్మన్ సునీల్ మిత్తల్ అన్నారు.హిమాలయాలు, ఎడారుల్లో నెట్వర్క్ ను పరీక్షించి ఆర్మీ, నేవీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు చూపించామని అన్నారు.’దేశం చుట్టూ ఉపగ్రహాలు విస్తరించి ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ప్రత్యేక SNPలు ఉన్నాయి. టెలికం శాఖ అనుమతి కోసం చూస్తున్నాం. రాగానే వాణిజ్య సేవలు ఆరంభిస్తాం’ అని చెప్పారు.
Tags: Ready for Satellite Internet Services: Sunil Mittal