శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వస్త్రబహుమానం స్వీకరణ

Reception of the garment at the Sri Padmavathi Ammavar Temple

Reception of the garment at the Sri Padmavathi Ammavar Temple

Date:21/11/2019

తిరుప‌తి ముచ్చట్లు:

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు భక్తుల నుంచి ప‌ట్టువస్త్రాల‌ను బహుమానంగా స్వీకరిస్తారు. భ‌క్తులు స‌మ‌ర్పించే ఈ వ‌స్త్రాల‌ను అమ్మవారి మూలమూర్తికి అలంకరిస్తారు. భ‌క్తులు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆల‌యంలోప‌ల సూప‌రింటెండెంట్‌ను క‌లిసి వ‌స్త్రాల‌ను అంద‌జేయ‌వ‌చ్చు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తికి అలంకరించేందుకు 9 ఇంచులు, ఆపైన గల జరీ బార్డర్‌ కలిగిన నాణ్యమైన పట్టుచీరలను మాత్రమే స్వీకరిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోర‌డ‌మైన‌ది.

 

అవినీతి లేని పాలనే ప్రభుత్వ ధ్యేయం

 

Tags:Reception of the garment at the Sri Padmavathi Ammavar Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *