Recitation of Virataparvam from July 15

జూలై 15 నుండి విరాటపర్వం పారాయ‌ణం

Date:14/07/2020

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూలై 15వ తేదీ నుండి విరాటపర్వం పారాయ‌ణం ప్రారంభం కానుంది. ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌‌కు జ‌రుగ‌నున్న ఈ పారాయ‌ణాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఇప్పటికే ఈ వేదికపై ఉదయం సుందరకాండ పారాయణం జరుగుతున్న విషయం తెలిసిందే.

కరోనా సాకుతో రోడ్డున పడ్డ చిరుద్యోగులు

Tags: Recitation of Virataparvam from July 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *