కాణిపాకం లో స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్ నిర్మాణం

కాణిపాకం ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా కాణిపాకం లో బుధవారం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఆలయ పునర్ నిర్మాణమున కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చిత్తూరు పార్లమెంట్ సభ్యులు .ఎన్. రెడ్డప్ప,పూతలపట్టు నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్.ఎస్.బాబు, శాసన సభ్యులు, భూమి పూజ, శంకుస్థాపన చేస్తున్న దృశ్యాలు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Reconstruction of Swayambhu Sri Varasiddhi Vinayaka Swamy Temple in Kanipakam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *