Natyam ad

కడప ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

కడపముచ్చట్లు:
 
కడప ఆర్టీసీ బస్పు డిపో కష్టాలు తీరనున్నాయి. బుధవారం నాడు 9.68 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి భూమి పూజ చేసారు. డిపో నిర్మాణం తో పాటు ఆర్ ఎం కార్యాలయ అభివృద్ధి పనులకు  1.26 కోట్ల రూపాయల తో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు,  వ్యవసాయ శాఖ సలహామండలి చైర్మన్ అంబటి కృష్ణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ బోర్డ్ చైర్మన్ పులి సునీల్ కుమార్ చతదితరులు పాల్గోన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Reconstruction work of Kadapa RTC Depot