.శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం

తిరుమల ముచ్చట్లు:

ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం 6.18 కోట్ల రూపాయలు.మొట్టమొదటిసారి 6 కోట్ల మార్క్ దాటిన స్వామివారి హుండి ఆదాయం.ఇప్పటి వరకు 2012 ఏఫ్రిల్ 1వ తేదిన లభించిన 5.73 కోట్లు ఆదాయమే అత్యధికం.

 

Tags: Record hundi income for Sri

Leave A Reply

Your email address will not be published.