Natyam ad

గంటల్లో చోరీ సొత్తు రికవరీ

నర్సీపట్నం ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లా నర్సీ పట్నంలో 24 గంటలు గడవక ముందే చోరీ సొత్తును రికవరీ చేశారు. నర్సీప ట్నం టౌన్ పోలీస్.నర్సీపట్నంలో మంగళవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. రామారావుపేట లో నివసించే లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దస్త్రాల రాఘవేంద్రరావు ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 16. 5 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేయడం జరిగింది. దీనిపై సీఐ నమ్మి గణేష్ దర్యాప్తు ప్రారంభించి 34 తులాల బంగారం 20 వేల రూపాయ లు నగదు ఒక సెల్ ఫోన్ కంప్యూటర్ టాబు రికవరీ చేసి ముద్దాయిని అరెస్టు చేశారు.

 

Tags: Recovery of stolen property within hours

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.