పుంగనూరులో వలంటీర్ల నియామకం -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని అన్ని సచివాలయాల్లోను ఖాళీగా ఉన్న 15 మంది వార్డు వలంటీర్లకు నియామకపు పత్రాలను చైర్మన్‌ అలీమ్‌బాషా అందజేశారు. బుధవారం మున్సిపాలిటిలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో నూతన వలంటీర్లను నియమించి, ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తామని చైర్మన్‌ తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వలంటీర్లు ఆదర్శంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Recruitment of Volunteers in Punganur – Chairman Aleem Basha
 

Natyam ad