పుంగనూరులో వలంటీర్ల నియామకం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని తేరువీధి సచివాలయంలో ఖాళీగా ఉన్న వలంటీర్ల నియామకాన్ని మంగళవారం చేపట్టారు. కమిషనర్ రసూల్‌ఖాన్ ఆధ్వర్యంలో ఎంపికైన అనురాధ, అనిల్‌కుమార్ వలంటీర్లకు కౌన్సిలర్ పూలత్యాగరాజు నియామకపు పత్రాలు అందజేశారు. త్యాగరాజు మాట్లాడుతూ వలంటీర్లు క్రమశిక్షణతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మీన్ సెక్రటరీ గంగాధర్ పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Recruitment of volunteers in Punganur