జనసేన రంగంలోకి ‘రెడ్ రెవల్యూషన్’

'Red Revolution'

'Red Revolution'

Date:08/10/2018
కాకినాడ  ముచ్చట్లు:
జనసేన కవాతులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, ఆయన అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీనికి అధిక ప్రాచుర్యం కల్పిస్తున్నారు.జనసేన కవాతులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, ఆయన అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీనికి అధిక ప్రాచుర్యం కల్పిస్తున్నారు. జనసేన నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమం కోసం నడుం బిగించారు.
జనసేనాని కోసం జనసైనికులు అంతా కదలి రావాలని కోరుతున్నారు. ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపి పార్టీ బలాన్ని పెంచుతున్నారు‘రెడ్ రెవల్యూషన్’ అనే కొత్తరకం ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకుడు కస్తూరి నాని.. జనసేన కవాతు కోసం తన దండును సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని జనసైనికులు, పవన్ అభిమానులు ఈ కవాతుకు తరలి రావాలని పిలుపునిస్తున్నారు. రెడ్ రెవల్యూషన్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
Tags:’Red Revolution’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *