Natyam ad

ఎర్రచందనం అక్రమ రవాణా

ఆరుగురు సభ్యుల స్మగ్లర్ల ముఠా అరెస్టు

కడప ముచ్చట్లు:

Post Midle

జిల్లాలోని గోపవరం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను నరికి తరలిస్తున్న ముఠా
26 ఎర్రచందనం దుంగలు, మహీంద్రా వెరిటో కారును స్వాధీనం చేసుకున్న బద్వేల్ పోలీసులు..
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ  కే.కే.ఎన్ అన్బురాజన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 6 మంది స్మగ్లర్ లపై పి.డి యాక్ట్ ప్రయోగం.. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ హెచ్చరికలు జారీ చేశారు ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి దుంగలు స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన మైదుకూరు డి.ఎస్.పి ఆధ్వర్యంలో బద్వేలు రూరల్ సి.ఐ హనుమంతు నాయక్, ఎస్.ఐ చంద్రశేఖర్, సిబ్బంది ని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  అభినందించి నగదు రివార్డులు అందచేశారు. సభ్యుల స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు  జిల్లాలోని గోపవరం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను నరికి తరలిస్తున్న ముఠా  26 ఎర్రచందనం దుంగలు, మహీంద్రా వెరిటో కారును స్వాధీనం చేసుకున్న బద్వేల్ పోలీసులు..వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ  కే.కే.ఎన్ అన్బురాజన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 6 మంది స్మగ్లర్ లపై పి.డి యాక్ట్ ప్రయోగం.. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు.. జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు  చంద నం స్మగ్లర్లను అరెస్టు చేసి దుంగలు స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన మైదుకూరు డి.ఎస్.పి ఆధ్వర్యంలో బద్వేలు రూరల్ సి.ఐ హనుమంతు నాయక్, ఎస్.ఐ చంద్రశేఖర్, సిబ్బంది ని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  అభినందించి నగదు రివార్డులు అందచేశారు.

 

Tags: Red sandalwood smuggling

Post Midle