Natyam ad

ఓటు వేసిన పార్లమెంట్‌ అభ్యర్థి రెడ్డెప్ప

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి ఎన్‌.రెడ్డెప్ప తన కుమారైతో కలసి సోమవారం పుంగనూరులోని ఎల్‌ఐసీ కాలనీలోని బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కావడం ఖాయమన్నారు. కుప్పంలో కూడ గెలుపు వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags: Reddappa is the parliamentary candidate who voted

Post Midle