విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రెడ్డెప్ప

Reddeppa MP who participated in the Vijayadashami celebrations

Reddeppa MP who participated in the Vijayadashami celebrations

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని మాదనపల్లె శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో మంగళవారం విజయదశమి వేడుకల్లో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఆయన సతీమణి రెడ్డెమ్మ కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గమైన మాదనపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు, ప్రజలతో సమావేశమైయ్యారు. ఎంపీ రెడ్డెప్పకు ఆలయ ధర్మకర్త దక్షిణామూర్తి స్వాగతం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే పట్టణంలోని కొత్తయిండ్లు, చెరువు కట్టపై గల సాయిబాబా ఆలయలలో విజయదశమి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని షాపులకు , వాహనాలకు పూజలు చేశారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు శిబిరంలో పాల్గొనండి

Tags: Reddeppa MP who participated in the Vijayadashami celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *