ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Reddish valves seized
Date:06/10/2018
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి సమీపంలోని కళ్యాణి డ్యామ్ వెనుక అటవీ మార్గంలో మరోసారి ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడింది,. తమకు అందిన సమాచారం మేరకు  స్పెషల్ టాక్స్ పోర్స్ అధికారులు, సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు ఆద్వర్యంలో కూంబింగ్ జరిగింది.
డ్యాం సమీపంలో పెద్దకొండ వద్ద స్మగ్లర్ల జాడలను గుర్తించిన సిబ్బంది వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.  సంఘటన స్థలంలో  కొన్ని ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తనిఖీలో ఐదు ఎర్రచందనం దుంగలు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతోనూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Tags:Reddish valves seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *