స్పందనకు తగ్గిన అర్జీలు

Date:16/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలో స్పందన కార్యక్రమాన్ని కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, ఆర్‌వో రామకృష్ణ , సిబ్బంది నిర్వహించారు. సోమవారం మున్సిపాలిటిలో 16 మంది వినతిపత్రాలు అందజేశారు. వీరిలో 14 మంది పెన్షన్లు కావాలని ధరఖాస్తు చేశారు. మిగిలిన ఇద్దరు రుణాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రభుత్వం తొమ్మిది వారాలుగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వినతులు పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ స్పందనలో అందే అర్జీలన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఫిర్యాదు దారులకు రశీదులు ఇచ్చిపంపడం జరుగతుందన్నారు. సంబంధిత శాఖలకు వినతిపత్రాలను పరిష్కరించే నిమిత్తమై పంపడం జరిగిందన్నారు.

 

ఓటర్ల నమోదు పకడ్భంధిగా చేయాలి

Tags: Reduced petitions for response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *