పుంగనూరులో ఆర్టీసి ఇంద్ర చార్జీలు తగ్గింపు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు-తిరుపతి మధ్య నడుపుతున్న ఇంద్ర ఏసీ బస్సుల చార్జీలు తగ్గిస్తున్నట్లు డిపో మేనేజర్‌ సుధాకరయ్య తె లిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో రూ.225 లు తిరుపతికి చార్జీ ఉండేదన్నారు. దీనిపై ప్రజలు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేయడంతో మంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు 20 శాతం రూ.45 తగ్గించారని తెలిపారు. ప్రస్తుతం రూ.180 లు తిరుపతికి టికెట్టు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.

 

Tags: Reduction of RTC Indra charges in Punganur

Leave A Reply

Your email address will not be published.