జిల్లా ప్రజలకు, తెదేపా కుటుంబ సభ్యులకు రెడ్యం విజయ దశమి శుభాకాంక్షలు

Date:17/10/2020

కడప  ముచ్చట్లు:

కడపలో జిల్లా ప్రజానీకం కరోనాకు దూరం అయ్యి సుఖసంతోషాలతో ఉండాలని, రైతాంగం పాడి,పంటలుతో , పసిడి కాంతులతో కలకలాడాలని, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని తెదేపా కుటుంబ సభ్యులకు, ప్రజలుకు విజయం చేకూరాలని విజయ దశమి వేడుకలు ప్రారంభం సందర్భంగా జిల్లా ప్రజానీకానికి తెదేపా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కడప నగరంలోని విజయ దుర్గాదేవి ఆలయంలో శనివారం ఉదయం రెడ్యం, ఆయన సతీమణి  రెడ్యం లక్ష్మీ ప్రసన్న, కుమారుడు రెడ్యం వెంకటసాయి ప్రత్యుష్ రెడ్డిలు విజయ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించటమేకాక శ్రీ చక్రం,హోమంవద్దపుర ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

కోర్టుల్లో విచారణలను లైవ్ ఇవ్వాలి

Tags:Redyam Vijaya Dasami wishes to the people of the district and the Tedapa family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *