ఓటర్ల నమోదు పకడ్భంధిగా చేయాలి

Date:16/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని బిఎల్‌వోలు పకడ్భందిగా నిర్వహించాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు ఆదేశించారు. సోమవారం ఆయన డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు, ఆర్‌ఐలు రెడ్డెప్ప, రాంప్రసాద్‌, బిఎల్‌వోలతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల మార్పులు, చేర్పులు , నమోదు ఇంటింటికి వెళ్లి చేపట్టాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండ ఓటర్ల జాబితాను నిర్ధేశించిన గడువులో అందజేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

మఠంలో ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు మంజునాథ్

Tags; Registration of voters should be done

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *