Regular monitoring of Jagannanna Goreudam

జగనన్న గోరుముద్ద పై నిత్యం పర్యవేక్షించాలి

Date:27/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

జగనన్న గోరుముద్ద కార్యక్రమం పై నిత్యం పర్యవేక్షణ అవసరమని ఎంపిడిఓ లక్ష్మిపతి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సంక్షేమ విద్యా సహాయకుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మాట్లాడుతూ రోజువారీ పంచాయితీ పరిధిలోని పాఠశాలలను సందర్శించి గోరుముద్ద కార్యక్రమాన్ని పరిశీలించాలన్నారు. భోజన కార్యక్రమాల్ని ఫోటో తీసి అధికారులకు తెలియజేయాలన్నారు., ఈ కార్యక్రమంలో ఎంఇఓ హేమలత, ఈఓఆర్డీ, పంచాయితీ కార్యదర్శి లు ,సీఆర్పీలు, విద్యార్థుల సహాయ సిబ్బంది పాల్గొన్నారు.

 తిరుమల\|/సమాచారం  

Tags: Regular monitoring of Jagannanna Goreudam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *