మమ్మల్ని కూడ రెగ్యులరైజ్ చేయండి – భూమన కు వినతిపత్రం ఇచ్చిన టీ టీ డి ఔట్ సోర్సింగ్ కార్మికులు

తిరుపతి ముచ్చట్లు:

 

టీ టీ డి లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని బోర్డ్ నిర్ణయం చేసినట్లు తెలిసిందని మేము కూడ గత 18 సంవాస్త రాలుగా ఔట్ సోర్ సింగ్ విదానంలో పనిచేస్తున్నమని మమ్మల్ని కూడ రెగ్యుల రైజ్ చేయాలని శ్రీనివాసం వసతి సముదాయంలో పనిచేస్తున్నా కార్మికులు వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్. రాజారెడ్డి అడ్వర్యంలో మంగలవరం ఉదయం తిరుపతి శాసన సభ్యులు భూమాన కారుణాకర్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బం గా రాజా రెడ్డి మాట్లాడుతూ గత 18 సం. రాలుగా పని చేస్తుంటే కనీస వేతనం ఇవ్వక పోవడం దారుణామన్నారు. వెంటనే విరికి రెగ్యుల రైజ్ చేయాలని కోరారు. టీ టీ డి లోనే ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేం దుకు క్రుసీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాసరెడ్డి, శంకర్ రెడ్డి, సుధ కర్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, భూపతి, బాలాజి తడితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Regularize us too – Tea T outsourcing workers who petitioned for land

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *