స్థలాల క్రమబద్దీకరణకు ధరఖాస్తు చేసుకోవాలి

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు వివిధ ప్రభుత్వ స్థలము నందు నివాసములు ఏర్పరచుకున్న వారు తహశీల్ధార్‌ కార్యాలయంలో క్రమబద్దీకరణకు ధరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు కలిగిన అభ్యంతరం లేని స్థలాలను క్రమబద్దీకరిస్తామన్నారు. అభ్యంతరం లేని ఇండ్ల స్థలాల యజమానులు తహశీల్ధార్‌ కార్యాలయంలో గానీ, ఆన్‌లైన్‌ ద్వారా కానీ ధరఖాస్తు చేసుకుంటే పరిశీలించి క్రమబద్దీకరించనున్నట్లు తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్దంకండి

Tags: Regulation of places should be made

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *