ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ నుంచి మహిళా కాంగ్రెస్ ఆశ సునీల్ అబ్సోవరిని ఈరోజు విజయవాడ పార్టీ ఆఫీసులో కలవడం జరిగింది.మహిళా నూతన కమిటీకి ఇంటర్వ్యూలో ప్రకాశం డిస్ట్రిక్ట్ రెహనాభాను హృదయపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగినది.
Tags; Rehanabhanu met Asha Sunil Absovari