కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులు

Date:01/08/2020

విజయవాడ ముచ్చట్లు:

ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఆటోమాటిక్ గా ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్ కి వస్తుంది.దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు.ఈ నమోదు వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే.ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారు.రేపటి నుంచి ఈ విధానం అమలు.ఏంటీ కృష్ణబాబు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ అండ్ బి.

మూడు రాజధానులు కు వ్యతిరేకంగా నిరసన

Tags:Relaxations at AP border check posts as per Central Government Unlock 3 regulations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *