డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన విడుదల

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. జూలై ఒకటి నుంచి 15 వరకు రిజిస్ట్రేష న్లు జరగనున్నాయి. జూలై 3 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్స్ కు అవకాశం కల్పించారు. జూలై 22న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. మిగతా విడతల అడ్మిషన్స్ పూర్తి చేసి, సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Release of advertisement for degree admissions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *