Appeal to town shoppers ..

ఇండ్ల స్థలాల జాబితా విడుదల

Date:08/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోను జూలై 8న ఇండ్ల పట్టాలను పంపిణీ చేసే జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున అర్హులైన పేదలందరికి 3,688 ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.

ఆపదలో ఆదుకునే అవకాశం అదృష్టం – ఎంపి రెడ్డెప్ప

Tags: Release of list of houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *