Samarasankham as the center of tirumala

అక్టోబ‌రు 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల

Date:26/10/2020

తిరుమ‌ల ముచ్చట్లు

భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబ‌రు 27న మంగళవారం ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

32 మంది నక్సల్స్ లొంగుబాటు. 

Tags: Release of November quota of Rs.300 / – special admission tickets on 27th October

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *