ఆగస్టు 2న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.అదేవిధంగా, శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 9, 10వ తేదీల్లో వ‌యోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాన్ని టిటిడి నిలుపుదల చేసింది.

 

Tags: Release of quota of darshan tickets of Rs.300/- on 2nd August

Leave A Reply

Your email address will not be published.