శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించిన 300రూపాయల దర్శనం టికెట్లను వెబ్ సైట్లో ఉంచింది. రోజుకు ఐదు వేల చొప్పున కోటాను భక్తులకు అందుబాటులో ఉంచింది. టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించి, స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Release of Srivari Darshan tickets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *