TET నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది.నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండనుంది.ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.టెట్ పూర్తి వివరాలను కాసేపట్లో https:// aptet.apcfss.inలో అప్డేట్ చేయనున్నారు.

 

 

 

Tags:Release of TET Notification

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *