లోయ‌ర్ మానేరు డ్యాం నుంచి కాక‌తీయ కాల్వ‌కు  నీరు విడుద‌ల

క‌రీంన‌గ‌ర్ ముచ్చట్లు:
జిల్లా ప‌రిధిలోని లోయ‌ర్ మానేరు డ్యాం నుంచి కాక‌తీయ కాల్వ‌కు మంత్రి గంగ‌లు క‌మ‌లాక‌ర్ సోమ‌వారం ఉద‌యం నీటిని విడుద‌ల చేశారు. లోయ‌ర్ మానేరు నుంచి కాక‌తీయ కాల్వ‌లోకి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసిన‌ట్లు మంత్రి గంగుల టిట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రాజెక్టు వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ సునీల్ రావు, ప్రాజెక్టు అధికారుల‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. వానాకాలం పంట‌ల‌కు నీటిని విడుద‌ల చేసిన మంత్రి గంగుల‌.. ఏడు జిల్లాల్లో సుమారు 9 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగునీరు అంద‌నుంది.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Release of water from the Lower Manor Dam to the Kakatiya Canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *