రిలయన్స్ సంస్థ ట్రెండ్‌ షోరూమ్‌ను ప్రారంభించిన కొండవీటి నాగభూషణం

Reliance Company has launched Trend Showroom

Reliance Company has launched Trend Showroom

Date:06/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ సంస్థ ట్రెండ్‌ షోరూమ్‌ను శుక్రవారం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ఇలాంటి కార్పోరేట్‌ సంస్థలు ఎంతగానో దోహదపడుతాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

Tags: Reliance Company has launched Trend Showroom

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *