తుఫాన్ పర్యవసనాల నుండి ప్రజలకు అండగా సహాయక చర్యలు

Date:26/11/2020

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లాలో తుఫాన్ పర్యవసనాల నుండి ప్రజలకు అండగా ఉండేందుకు మరియు సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు సంసిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేక వాహనాలతో పాటు తాళ్లు, లైఫ్ సేవ్ జాకెట్స్ , లైఫ్ బాయ్ (బెలూన్ ), వుడ్ కట్టర్స్ , గొడ్డళి, కొడవళి, డ్రాగన్ లైట్స్ , తదితర సామాగ్రితో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

నివర్‌ వరద భీభత్సం

Tags: Relief efforts for the people from the effects of the cyclone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *