విజయవాడ వాసులకు ఊరట

విజయవాడ ముచ్చట్లు:

దద్దుర్లతో హాస్పటల్లో చేరిన చిన్నారి.తొలుత మంకీ ఫాక్స్ గా అనుమానం.శాంపిల్స్ ను పూణే వైరాలజీ ల్యాబ్ కి పంపిన వైద్యులు.పరీక్షించి మంకీ ఫాక్స్ నెగిటివ్ గా నిర్ధారించిన పూణే వైరాలజీ ల్యాబ్.చిన్నారులకు దద్దుర్లు సహజంగా వచ్చేది.దీనిలో భయపడాల్సింది ఏమీ లేదని తేల్చిన వైరాలజీ ల్యాబ్ వైద్యులు.ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది మరియు అధికారులు.అధికారకంగా ధ్రువీకరించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జెనివాస్

 

Tags: Relief for the people of Vijayawada

Leave A Reply

Your email address will not be published.