Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయండి

పుంగనూరుముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని పలువురు ప్రచారాలు చేశారు. మండలంలోని వేపమాకులపల్లె, గడదేశి, ఊటూరుతాండ గ్రామాల్లో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే మోదుగులపల్లె, ఎంసి.పల్లి గ్రామాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి ప్రచారాలు చేశారు. పట్టణంలో పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ, శరణ్‌, విశ్రాంత మిలటరీ ఉద్యోగులు సిడి.కృష్ణప్ప, శ్రీనివాసులు, నానబాలగణేష్‌, తూర్పువెహోగశాలలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రభు, రమణ, కౌన్సిలర్‌ సుప్రియ ప్రచారాలు చేశారు. రహమత్‌ నగర్‌లో కౌన్సిలర్‌ సాజిదాబేగం ప్రచారాలు చేశారు. రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకు వేసి , ముఖ్యమంత్రిగా రెండవ సారి జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు.

Post Midle

 

Tags: Remember two votes fan

Post Midle