ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయ బోర్డులు తొలగింపు

ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయ బోర్డులు తొలగింపు

మంగళగిరి ముచ్చట్లు:

మంగళగిరి జాతీయ రహదారి పక్కనే ఉన్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయం బోర్డును తెలుగు యువత నాయకులు తొలగించారు.ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

 

Tags: Removal of Arogyasree State Office Boards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *