Natyam ad

నెహ్రూ విగ్రహ తొలగింపు బాధాకరం

కరీంనగర్ ముచ్చట్లు:

కరీంనగర్ లో 30 ఏళ్ల క్రితం నెలకొల్పిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని నగర సుందరీకరణ పేరుతో తొలగించడం బాధాకరమని అన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..దేశానికి మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ పంచవర్ష ప్రణాళిక లు పెట్టీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తి ఇచ్చే గౌరవం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు….మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను పలు మార్లు మరల ఏర్పాటు చేయాలని చెప్పిన పట్టించుకోవడం లేదనీ తెలిపారు.

 

Tags: Removal of Nehru statue is painful

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.